Actor Sivaji Raja's son Vijay Raja's upcoming film has been titled Veyi Subhamulu Kalugu Neeku.Directed by Raams Rathod, the film's teaser was launched by comedian Sunil Yesterday.
#VeyiSubhamuluKaluguNeeku
#VeyiSubhamuluKaluguNeekutrailer
#SivajiRaja
#VijayRaja
#RaamsRathod
#Tollywood
జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం "వేయి శుభములు కలుగు నీకు". హీరో సునీల్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసి యూనిట్ సభ్యులందరికి తన శుభాకాంక్షలు తెలియజేసారు.